కరీంనగర్

ఫాజుల్ నగర్, హన్మాజిపేట నుంచి .. కాంగ్రెస్​ లోకి 200 మంది చేరిక

వేములవాడరూరల్​, వెలుగు : కాంగ్రెస్​  అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు ఆకర్షితులవుతున్నారని ప్రభుత్వ విప్​, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నార

Read More

సారూ..నా కొడుకు బువ్వ పెడ్తలేడు!

  ఠానా మెట్లెక్కిన వృద్ధురాలు   కొడిమ్యాల, వెలుగు : కొడుకు, కోడలు బువ్వ పెడ్తలేరని ఓ వృద్ధురాలు గురువారం పోలీస్​స్టేషన్​మెట్లెక్కి

Read More

మృతుల కుటుంబాలకు వివేక్​ వెంకటస్వామి పరామర్శ

గోదావరిఖని, వెలుగు :  గోదావరిఖనిలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గురువారం పరామర్శించారు. స్థానిక హనుమ

Read More

ఏమైంది ఆ స్కూల్‌లో.. వరుసగా విద్యార్థులు చనిపోతున్నారు

జగిత్యాల జిల్లా : మెట్పల్లి మండలం పెద్దాపూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో తరుచూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 6వ తరగతి చదువుతున్న అనిరుద్ అనే వ

Read More

ఆ కుటుంబంలో అంతా విషాదమే .. నాలుగు నెలల్లో ముగ్గురు మృతి

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల రామన్నపేట మాజీ సర్పంచ్ వకులాభరణం అరుణ(60) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు నెలల క్రితం అరుణ కొడుకు మణిద

Read More

మితిమీరిన వేగం తీస్తోంది ప్రాణం

రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఏడు నెలల్లో 80 మంది మృతి

Read More

మంచిర్యాలలో కియా షోరూం.. ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: ప్రముఖ కార్ల కంపెనీ కియా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కియా షోరూం ను అందుబాటులోకి తెచ్చింది. గురువారం ఆగస్టు 08,2024న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక

Read More

గర్శకుర్తిలో దీక్ష విరమించిన నేతన్నలు

గంగాధర, వెలుగు: గంగాధర మండలం గర్శకుర్తిలో నేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం విరమించారు. 14వ రోజులపాటు నిర్వహించిన చివరిరోజు నేత కార

Read More

సుల్తానాబాద్‌‌‌‌‌‌పట్టణ రూపురేఖలు మారుస్తా : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు:  సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

యూనియన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ అంటూ లింక్‌‌‌‌... క్లిక్‌‌‌‌ చేస్తే రూ.1.13 లక్షలు మాయం

కోరుట్ల, వెలుగు: ఓ వ్యక్తి వాట్సాప్‌‌‌‌కి బ్యాంక్‌‌‌‌ అకౌంట్​ఆధార్​అప్డేట్‌‌‌‌ అంటూ మేసేజ్

Read More

చేనేత ఉత్పత్తులకు నేతన్నలే బ్రాండ్ అంబాసిడర్లు : పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: చేనేత వస్త్రాల ప్రచారానికి నేతన్నలే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

రోడ్లపై గుంతలు పూడ్చేయాలి : కలెక్టర్  శ్రీహర్ష

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని రోడ్లపై ఉన్న గుంతలను ఈనెల 9 లోపు పూడ్చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించా

Read More