కరీంనగర్

JEE Rank: జేఈఈ ర్యాంక్ సాధించిన విద్యార్థికి అండగా రాష్ట్రప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల: జేఈఈ అడ్వాన్స్డ్ సీటు సాధించినప్పటికీ ఫీజు చెల్లించలేని విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థి ఆర్థిక పరిస్థి

Read More

ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద నీరు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కు ఎగువనుంచి వరద పెరిగింది. హాజీపూర్ మండలం ఎల్లంపల్లి వద్ద ఉన్న ప్రాజెక్టుకు 8వేల 600 క్

Read More

ప్రభావిత గ్రామాలకు బూడిద టెండర్​ ఇవ్వాలి : ప్రజలు

గోదావరిఖని, వెలుగు :  ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదకు టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More

తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు .. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ ఆర్థిక సాయం 

పెద్దపల్లి, వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్​ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఆర్థిక సాయం చేశారు. ప

Read More

కల్వల ప్రాజెక్టుకు గండి.. వృధాగా పోతున్న నీరు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లోని కల్వల ప్రాజెక్టుకు గండిపడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద పెరగడంతో మంగళవారం జూలై 23, 2024న కల్వల ప్రాజెక్టుకు

Read More

వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ( జూలై 23,

Read More

కొత్తపల్లిలో వరద నీటిలో చేపలవేట

మూడు రోజులుగా కరీంనగర్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొత్తపల్లి పట్టణశివారులో వరదనీటిలో కొట్టుకొచ్చిన చేపల

Read More

సుల్తానాబాద్ పట్టణంలో .. 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ 

సుల్తానాబాద్, వెలుగు: జాతీయ పతాక ఆమోదిత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం లయన్స్ క్లబ్, ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో

Read More

మెట్‌‌పల్లి కమిషనర్‌‌‌‌పై ఎమ్మెల్యే ఆగ్రహం

మెట్ పల్లి, వెలుగు: మెట్‌‌పల్లి మున్సిపల్‌‌ కమిషనర్‌‌‌‌పై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌‌కుమార్‌&zwnj

Read More

కలెక్టరేట్‌‌లో రీల్స్ చూస్తూ.. క్రికెట్ ఆడుతూ..!

జగిత్యాల, వెలుగు : కలెక్టరేట్‌‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని కొందరు అధికారులు సీరియస్‌‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.

Read More

ప్రజావాణి అప్లికేషన్లకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు:  ప్రజావాణిలో స్వీకరించే  దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ పమ

Read More