భూతల స్వర్గాన్ని తలపిస్తోన్న జమ్మూకశ్మీర్

జమ్మూకాశ్మీర్ భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కొండలు..ఆకాశాన్ని అందుకోవడానికి పోటీపడుతున్న దేవదారు వృక్షాలు.. రకరకాల రంగులతో అందాల కశ్మీర్ సప్తవర్ణాలను తలపిస్తోంది.  నిరంతరం కురుస్తున్న మంచుకు జమ్మూకాశ్మర్ లో కొండలు, వృక్షాలు శ్వేతవర్ణంతో దగదగలాడుతున్నాయి. అక్కడ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కశ్మీర్ లోయల అందాలకు పర్యాటకులు ముగ్దులవుతున్నారు. మంచులో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం

భారత్లో కొత్తగా 3,06,064 కరోనా కేసులు

మహారాష్ట్రలో స్కూల్స్ ప్రారంభం