ఫుకౌక: విమెన్స్ స్విమ్మింగ్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమెరికా స్టార్ కేటీ లెడెకీ.. లెజెండరీ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ఫ్స్ రికార్డును బ్రేక్ చేసింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అత్యధిక వ్యక్తిగత పతకాలు గెలిచిన స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించింది. వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో శనివారం జరిగిన విమెన్స్ ఫ్రీస్టయిల్ 800 మీటర్ల ఈవెంట్లో లెడెకీ 8.87 సెకండ్లలో గోల్డ్ కైవసం చేసుకుంది. తద్వారా రెండు రికార్డులు బద్దలు కొట్టింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఒకే ఈవెంట్ (800మీ. ఫ్రీస్టయిల్)లో ఆరుసార్లు విజేతగా నిలిచిన స్విమ్మర్‌గా నిలిచింది. దాంతోపాటు 16 గోల్డ్ మెడల్స్‌తో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో అత్యధిక వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఫెల్ఫ్స్ (15 గోల్డ్) రికార్డును బ్రేక్ చేసింది.
ఫెల్ఫ్స్ రికార్డు బ్రేక్ చేసిన లెడెకీ
- ఆట
- July 30, 2023
మరిన్ని వార్తలు
-
Champions Trophy 2025: బుమ్రా లేకుంటే గెలవలేమా..! భారత పేసర్‌ను బలవంతం చేస్తున్న బీసీసీఐ
-
Champions Trophy 2025: జట్టులో 15 మందికే చోటివ్వగలం.. వంద మందికి కాదు: చీఫ్ సెలెక్టర్ అగార్కర్
-
Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
-
పాపం తెలుగోళ్లు.. ముగ్గురిలో ఒక్కరికీ ఛాన్స్ దక్కలే: సిరాజ్, నితీష్, తిలక్ వర్మలకు తీవ్ర నిరాశ
లేటెస్ట్
- రిపోర్ట్ పంపండి: టీటీడీ వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్
- Champions Trophy 2025: బుమ్రా లేకుంటే గెలవలేమా..! భారత పేసర్‌ను బలవంతం చేస్తున్న బీసీసీఐ
- సైఫ్ అలీ ఖాన్‌పై దాడి: మరో నిందితుడి అరెస్ట్
- బ్యాంక్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..బంధువుల ఆందోళన
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- కరెంటు సమస్యల వల్ల ఏ రైతూ ఇబ్బంది పడొద్దు.. ఒక్క ఎకరం కూడా ఎండొద్దు: డిప్యూటీ సీఎం భట్టీ
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- Champions Trophy 2025: జట్టులో 15 మందికే చోటివ్వగలం.. వంద మందికి కాదు: చీఫ్ సెలెక్టర్ అగార్కర్
- స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- UPS పెన్షన్ అప్డేట్: 8వ వేతన కమిషన్ ప్రకారం పెన్షన్ ఎంత పెరగొచ్చు..?
Most Read News
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- తిరుమల కొండపై అపచారం..కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం
- రూ.82 వేలకు చేరిన బంగారం ధర
- PAK vs WI: బాబర్ ఆజం చెత్త రివ్యూ.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
- రేషన్ కార్డుల జాబితాలపై గందరగోళం.. కులగణన సర్వే ఆధారంగా పంపిన లిస్టుల్లో తప్పిదాలు