ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెడెకి మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నం. 13

ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెడెకి మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నం. 13

అమెరికా స్టార్  స్విమ్మర్ కేటీ లెడెకి పారిస్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముచ్చటగా మూడో మెడల్ సొంతం చేసుకుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీ స్టయిల్ 400 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంస్యంతో ఖాతా తెరిచి 1500 మీటర్ల పోటీలో బంగారు పతకం గెలిచిన లెడికి తాజాగా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రజతం సొంతం చేసుకుంది. దాంతో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన పతకాల రికార్డును లెడికి 13కి పెంచుకుంది.