కవాసకి భారతదేశ మార్కెట్‌కు సరికొత్త డబ్ల్యూ175 ఎంవై 23 బైకును పరిచయం చేసింది. ఇందులో "స్టాండర్డ్", "స్పెషల్" ఎడిషన్లు ఉంటాయి. బైకులోని 177సీసీ ఇంజన్ 7000 ఆర్పీఎం వద్ద 13 పీఎస్ పవర్ అవుట్‌పుట్, 6000 ఆర్పీఎం వద్ద 13.3 ఎన్ఎం టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. డబ్ల్యూ175 పూర్తి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. పూణేలోని కవాసకి మోటార్ ఆర్&డీ, టెక్నికల్ సెంటర్లో దీనిని డెవలప్ చేశామని కంపెనీ పేర్కొంది. ఈ బండిలో సెమీ-డిజిటల్ రెట్రోస్టైల్ స్పీడోమీటర్, సెమీ డబుల్-క్రెడిల్ ఫ్రేమ్, బ్రైట్ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్ చానల్ ఏబీఎస్‌తో కూడిన 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్ డ్యూయల్ షాక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఫైవ్-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఇంజన్ బ్యాలెన్సర్ మరో ఆకర్షణ. ఎక్స్ షోరూం ధర రూ.1,47,000.
మార్కెట్ లోకి సరికొత్త డబ్ల్యూ175 ఎంవై 23 బైక్
- బిజినెస్
- September 27, 2022
లేటెస్ట్
- తిరుమల తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జ్‌తో విచారణకు ప్రభుత్వం ఆదేశం
- ప్రాణ భయంతో రైలు నుంచి దూకేస్తే.. మరో రైలు వచ్చి ఢీకొట్టింది : మహారాష్ట్రలో ఆరుగురి మృతి
- IND vs ENG: ఇండియా - ఇంగ్లండ్ టీ20 మ్యాచ్.. చెన్నై అభిమానులకు బంపర్ ఆఫర్
- గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
- Champions Trophy 2025: ముందుగానే పాకిస్థాన్‌కు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు.. కారణమిదే!
- V6 DIGITAL 22.01.2025 EVENING EDITION
- తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
- Saif Ali Khan: ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్.. గుండెలకి హత్తుకుని సైఫ్ ఎమోషనల్
- Yuzvendra Chahal: కారణం లేకుండా చాహల్ కెరీర్‌ను నాశనం చేశారు: బీసీసీపై మాజీ క్రికెటర్ ఫైర్
- సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు షర్మిల కృతజ్ఞతలు
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- సారీ.. క్షమించండి: నాగచైతన్య, శోభిత విడాకుల వ్యాఖ్యలపై వేణుస్వామి క్షమాపణ
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!