తాత ఫామ్ హౌస్ లో మొక్క నాటిన మనువడు

విదేశాల్లో చదువుతున్న మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు  హైదరాబాద్ వచ్చాడు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో గురువారం వెదురు మొక్కలు నాటాడు. మనవడు చేస్తున్న పనిని కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించడం విశేషం - ములుగు, వెలుగు