ప్రశాంత్ కిషోర్ తనతో కలిసి పనిచేస్తున్నాడని.. తప్పేంటని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. దేశంలో పరివర్తన కోసం ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తానన్నారు. ఏడేనిమిదేళ్ల నుంచి ప్రశాంత్ కిషోర్ తో తనకు ఫ్రెండ్ షిప్ ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ డబ్బులు తీసుకుని పనిచేయబోడన్నారు. ప్రశాంత్ కిషోర్ 12 రాష్ట్రాల్లో పనిచేశాడన్నారు. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ కమిట్ మెంట్ ఉన్న వ్యక్తని..డబ్బులు తీసుకోడని.. మంచోడన్నారు. ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. గత ఎన్నికల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడే వారికి మతిలేదని..వారికి ఏ స్థాయి లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడూ మోసం చేయడని.. చెప్పిందే చేస్తడన్నారు. ఈ సారి 95 నుంచి 105 సీట్లు పక్కా.. రాస్కోండన్నారు కేసీఆర్.
ఈ సారి 95 నుంచి 105 సీట్లు.. రాస్కోండి
- తెలంగాణం
- March 21, 2022
మరిన్ని వార్తలు
-
తెలంగాణ చరిత్రలో లక్షా 79 వేల పెట్టుబడులు రావడం రికార్డ్: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
-
ఆధ్యాత్మికం: రిలేషన్ షిప్ అంటే ఏమిటి... స్వేచ్చకు.. ప్రేమకు తేడా ఇదే
-
ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!
-
మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
లేటెస్ట్
- Anuja Story: ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ అనూజ.. బాల కార్మికుల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి?
- గంభీర్ తిట్టడంలో పెద్ద సిద్ధహస్తుడు.. గంగూలీని లెక్కచేసేవాడు కాదు: భారత మాజీ క్రికెటర్
- తెలంగాణ చరిత్రలో లక్షా 79 వేల పెట్టుబడులు రావడం రికార్డ్: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- V6 DIGITAL 24.01.2025 AFTERNOON EDITION
- Charith Asalanka: జీరోలైన ఐపీఎల్ హీరోలు.. 2024 ఐసీసీ వన్డే జట్టులో మనోళ్లు ఒక్కరూ లేరు
- ఆధ్యాత్మికం: రిలేషన్ షిప్ అంటే ఏమిటి... స్వేచ్చకు.. ప్రేమకు తేడా ఇదే
- ఒక్క వాట్సాప్ మేసేజ్ క్లిక్.. మహిళ ఖాతానుంచి రూ. 1.32 కోట్లు మాయం
- ఆధ్యాత్మికం : ప్రేమలో మోసం చేసిన వాళ్లకి ఎలాంటి శిక్ష వేయాలి.. సద్గురు చెప్పిన సందేశం ఇదే..!
- మంత్రి పొన్నంతో విబేధాలు లేవు.. అభివృద్ధికి కలిసి పని చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్
- Australia Open 2025: ముగిసిన జకోవిచ్ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్
Most Read News
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు
- Health Alert : మీకు కిడ్నీ సమస్యలు ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినొద్దు
- కార్ల ధరలు భారీగా పెంచిన మారుతీ : ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో చూడండీ..!
- Ranji Trophy: గాయంతో విలవిల్లాడిన రూ. 23 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ ఆడేది అనుమానమే