విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

కేరళ: రాష్ట్రంలోని కోజికోడ్ బే పోర్ బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సముద్రంలో అలలకు తగ్గట్టు బ్రిడ్జి కదులుతుండడంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు, సెల్పీలు దిగుతూ ఖుషీ ఖుషీ అవుతున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశామని కేరళ పర్యాటక శాఖ తెలిపింది. సందర్శకుల సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో చాలా మంది పర్యాటకులు ఇక్కడికే వచ్చే అవకాశం ఉందని టూరిజం శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు