హైదరాబాద్, వెలుగు : తమ లంచ్ బాక్స్‌ల ధరలు రూ.149 నుంచే మొదలవుతాయని క్విక్ రెస్టారెంట్ చెయిన్ కేఎఫ్‌సీ ప్రకటించింది. మీల్స్ బాక్స్‌లో లాంగర్ బర్గర్‌లు, రోల్స్ లేదా రైస్ బౌల్జ్‌తో పాటు ఐకానిక్ హాట్ చికెన్, పెరి పెరీ చికెన్ స్ట్రిప్స్ లేదా ఫ్రైస్‌తో పాటు రిఫ్రెష్ పానీయాల వంటివి ఉంటాయి.
నాన్ వెజ్‌తోపాటు వెజ్ వంటకాలనూ ఆస్వాదించవచ్చు. కేఎఫ్‌సీ లంచ్ స్పెషల్స్ అన్ని కేఎఫ్‌సీ రెస్టారెంట్లలో ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగింటి వరకు అందుబాటులో ఉంటాయి.