ఖమ్మం టౌన్, వెలుగు : డెంగీ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ పీఓడబ్ల్యూ నాయకులు ఖమ్మం డీఎం అండ్హెచ్ఓ డాక్టర్బి.మాలతికి వినతిపత్రం ఇచ్చారు. హాస్పిటల్లో బాత్రూమ్స్ కు డోర్స్ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
సదుపాయాలు కల్పించాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.లలిత, టి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.