ఖమ్మం
ఆటోను ఢీకొట్టిన ఎస్సై కారు..ఐదుగురికి తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (జనవరి 10, 2025) పాల్వంచ మండలం జగన్నాధ పురం వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
Read Moreఅగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు : తెల్లం వెంకట్రావు
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోని గిరిజన ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చ
Read Moreమహిళలను వ్యాపారవేత్తలుగా మారుస్తాం : రాందాస్ నాయక్
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కారేపల్లి, వెలుగు: మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్ప
Read Moreపర్యాటక ప్రాంతంగా ఖమ్మం ఖిల్లా అభివృద్ధి : ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ జాఫర్ బావి పునరుద్ధరణ పనుల పరిశీలన ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఖిల్లా పైకి వెళ్లేందుకు ఏర్పాటు చ
Read Moreఫారిన్లో ఉద్యోగమంటూ మోసం
పలువురి వద్ద రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం ఎర్రుపాలెం, వెలుగు : ఫారిన్ పంపిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చే
Read Moreకనులపండువగా రామయ్య జలవిహారం
భారీ సంఖ్యలో హాజరైన భక్తులు రామనామస్మరణతో మార్మోగిన భద్రాద్రి భద్రాచలం, వెలుగు : ఓ వైపు భక్తుల రామనామస్మరణ, మరో వైపు పటాకుల వెలుగుల మధ్య భద్
Read Moreఖమ్మంలో పర్మిషన్ లేని క్లినిక్ల సీజ్
పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ బి.కళావతి బాయి ఖమ్మం టౌన్, వెలుగు : ఎలాంటి పర్మిషన్లు లేకుండా వైద్యం చే
Read Moreఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్
ఔట్ సోర్సింగ్ టీచర్ జీతం ఇచ్చేందుకు రూ. 10 వేలు డిమాండ్ రూ.2 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్
Read Moreతెప్పోత్సవం.. నయనానందకరం .. ఏరు ఫెస్టివల్తో పులకించిన గోదావరి తీరం
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి తీరంలో గురువారం రాత్రి నిర్వహించిన సీతారాముల తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. అంతకుముందు తిరుమంగై ఆళ్వా
Read Moreఖమ్మం జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం, వెలుగు : ప్రతి పల్లె అభివృద్ధికి కృషి చేస్తున్నానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని వెంకటాపురంలో రూ.20 లక్షలతో
Read Moreగోపాలకృష్ణ థియేటర్ సెంటర్లో .. ఆదివాసీ కాఫీ సెంటర్ ప్రారంభం
భద్రాచలం, వెలుగు : స్థానిక గోపాలకృష్ణ థియేటర్ సెంటర్లో బుధవారం ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్రాజ్ఆదివాసీ కాఫీ సెంటర్ను ప్రారంభించారు. పాతతరం ఆదివాసీ
Read Moreవిధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాచలం, వెలుగు : తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాల విధుల్లో ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్జితేశ్వి పాటిల్
Read Moreస్టూడెంట్స్కు అపార్ కార్డు తప్పనిసరి : డీఈవో వెంకటేశ్వరాచారి
ఇల్లెందు, వెలుగు : స్టూడెంట్స్తప్పనిసరిగా అపార్ కార్డు జనరేట్ చేయాలని డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. బుధవారం సుభాష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండ
Read More