ఖమ్మం
తుమ్మల ఇంట్లో కీలక సమావేశం.. కాంగ్రెస్లోకి వెళ్తారా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దారెటు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల
Read More15 రోజుల్లో ధరణి ఫైల్స్ క్లియర్ చేయాలి: ప్రియాంక
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ధరణి అప్లికేషన్లను 15 రోజుల్లోగా క్లియర్చేయాలని, పెండింగ్పెట్టొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధిక
Read Moreఎస్సై ఓవరాక్షన్..త్రిబుల్ రైడింగ్ చేస్తే చెంపలు వాయించిండు..(వీడియో)
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్...ఈ పదం పేరుకే ..కానీ వాస్తవం వేరే విధంగా ఉంది. కొందరు పోలీసులు..సామాన్యుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్
Read Moreఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించిన ఆశాలు
దమ్మపేట/కూసుమంచి/వైరా, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశా వర్కర్లు ఎమ్మెల్యేల ఇండ్లను, క్యాంప్ ఆఫ
Read Moreఅధికార పార్టీ నాయకులు తిన్నది కక్కిస్తాం.. బీఆర్ఎస్ పై పొంగులేటి గరం గరం
ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టడం వల్ల బీఆర్ఎస్ నాయకులకు 10 వేల ఓట్లు వ్యతిరేకంగా పడుతాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్న
Read Moreకలెక్టరేట్ ఎదుట ధర్నాలు, నిరసనలు
నేషనల్ హైవేపై ధర్నా చేసిన సెకండ్ ఏఎన్ఎంలు ఇండ్లివ్వాలంటూ గోదావరి వరద బాధితుల ఆందోళన &
Read Moreఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో గిరిజన విద్యార్ధిని ప్రతిభ
భద్రాచలం, వెలుగు : హైదరాబాద్‌లో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్లాన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్-లో జిల్లాకు చెందిన బానోత్ ధన
Read Moreబీఆర్ఎస్ప్రభుత్వం యువతను మోసం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, వెలుగు : ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీఆర్ఎస్ప్రభుత్వం రాష్ట్రంలోని
Read Moreభార్యపై అనుమానంతో స్నేహితుడి హత్య
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన నలుగురు అరెస్ట్.. 2 బైకులు, 2 కత్తులు స్వాధీనం కూసుమంచి, వెలుగు: భార్యపై అనుమానంతో ఖమ్మం జిల్లాలో స్నేహితుడిని చ
Read Moreతుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం
అశ్వారావుపేట, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వర్రావును కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని భద్రాచలం ఎ
Read Moreభద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి పవిత్రారోహణం
భద్రాచలం, వెలుగు : వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి పవిత్రారోహణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి వేదవిన్నపాలు చేస
Read Moreసింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దు
2022లో 177 పోస్టులకు ఎగ్జామ్ పెట్టిన సింగరేణి మాస్ కాపీయింగ్ జరిగిందంటూ కోర్టుకెళ్లిన పలువురు అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : &
Read Moreడైలీ మార్కెట్ టెండర్లలో గోల్మాల్..
కొత్తగూడెం మున్సిపాలిటీలో చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు గతేడాది రూ. 51.20 లక్షలకు ఖరారైన టెండర్ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గతేడాద
Read More