ఖమ్మం
భద్రాచలంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు
కార్లల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, 55 కేజీల
Read Moreపోలవరం బ్యాక్ వాటర్‌తో ముప్పే.. ముంపు కాలనీల్లో పర్యటించిన సీపీఎం లీడర్లు
భద్రాచలం, వెలుగు: పోలవరం ప్రాజెక్ట్బ్యాక్ వాటర్‌తో భద్రాచలం పుణ్యక్షేత్రానికి ముప్పు పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ ఆందోళన
Read Moreఆధార్‌లింక్ కోసం వెళ్లి..ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగుడు
గుండాల, వెలుగు: బ్యాంక్అకౌంట్ కు ఆధార్నంబర్లింక్ చేసుకునేందుకు బ్యాంక్‌కు వెళ్లిన ఓ దివ్యాంగుడు రోజంతా నిలబడి ప్రాణాలు కోల్పోయాడు. భద్రాద్రికొత్తగూ
Read Moreపాలేరు గడ్డ.. వైఎస్సార్ బిడ్డ అడ్డా
ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇక్కడే ముగిస్త: షర్మిల ఖమ్మం రూరల్, వెలుగు: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డ అడ్డా అని, త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గడ
Read Moreభద్రాచలంలో తలోదిక్కున మార్కెట్లు.. 19 ఏండ్లుగా ఒక్కచోటికి తీసుకురాలేకపోతున్న అధికారులు
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో వేర్వేరు చోట్ల కొనసాగుతున్న మార్కెట్లను అధికారులు ఒక్కచోటికి తీసుకురాలేకపోతున్నారు. 19 ఏండ్ల కింద భద్రాచలం శ్రీరామ దివ్యక
Read Moreఅశ్వాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి.. 20 మందికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జులై 7 అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం.. వరంగల్‌నుంచి గుంటూరు కు రాత్రి ఓ ఆర్
Read Moreఖమ్మం – సూర్యాపేట హైవేపై ఆగని యాక్సిడెంట్లు
హైవే నిర్మాణంలో టెక్నికల్ లోపాలే కారణమనే విమర్శలు సర్వీస్‌రోడ్లు లేక హైవే ఎక్కుతున్న బర్రెలు, ఆవులు  
Read Moreఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ మేళా షురూ
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం సిటీలోని తన క్యాంప్ఆఫీసులో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఫ్రీ డ్రైవింగ్లైసెన్స్ మేళాను ప్రారంభించారు. ఈ సంద
Read Moreనవంబర్ 27నుంచి సింగరేణిలో నేషనల్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని, వెలుగు : జాతీయస్థాయిలో మైన్స్ రెస్క్యూ పోటీలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎసీసీసీఎల్)లో నిర్వహించాలని నిర్ణ
Read Moreఅధికార పార్టీ నేతల్లో ‘పోడు’ టెన్షన్
దరఖాస్తు చేసిన వారిలో మూడో వంతుకే హక్కులు రహస్య పంపిణీపై గిరిజనుల్లో అనుమానాలు అనర్హులకే పట్టాలిస్తున్నారని ఆరోపణలు ఖమ్మం, వెల
Read Moreచావనైనా చస్తాం కానీ.. రైల్వే లైన్ వేయనియ్యం
ఖమ్మం రూరల్ మండల రైతులు నిర్ణయం ఖమ్మం రూరల్, వెలుగు: డోర్నకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్త ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ఖమ్మం రూరల్ మం
Read Moreపట్టాలు తీస్కొని ఓటేయ్యకపోతే దేవుడే చూస్కుంటడు!
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట, వెలుగు: పార్టీలకతీతంగా పోడు హక్కు పత్రాలు అందిస్తున్నామని, బీఆర్ఎస్కు ఓట
Read Moreయువ ఓటర్లకు ‘లైసెన్స్’ గాలం
ఖర్చులు భరిస్తూ యూత్ ను ఆకట్టుకునేందుకు లీడర్ల స్కెచ్ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లో ఇప్పటికే మొదలు ఇయ్యాల్టి నుంచి ఖమ్మంలో షురూ డ్రై
Read More