ఖమ్మం

సెలక్టయినా ఆఫర్ లెటర్లు ఇస్తలేరు

హైదరాబాద్, వెలుగు :  ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మూడేళ్ల కింద అభ్యర్థులను సెలెక్ట్ చేసినా ఇంత వరకూ ఆఫర్  లెటర్లు ఇవ్వలేదు.

Read More

చీమలపాడు ఘటనలో మరో విషాదం.. వంటకాలు తిని అస్వస్థతకు గురైన పశువులు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా వండిన వంటకాలు తిని ఐదు పశువులు అస్వస్థతకు గురయ్యాయి. ఇప్పటికే ఒక పశువు మృతి చ

Read More

పెద్దొళ్లకు నోటీసులు.. పేదోలైతే కూల్చివేతలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు  జిల్లా కేంద్రంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై విమర్శ

Read More

ఖమ్మం జిల్లా కారేపల్లి బాధితులను పరామర్శించిన రేణుక చౌదరి

ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన గ్యాస్ సంఘటన బాధాకరమని మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తే అధికా

Read More

బీఆర్ఎస్​తో పొత్తు ఖాయం.. సీట్లపైనే చిక్కులు

నేలకొండపల్లి, వెలుగు : రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ,సీపీఎం, సీపీఐల పొత్తు ఖాయమని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల

Read More

పాల్వంచలో పసికందు విక్రయం ?

పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ములకలపల్లి మండలం అల్లిగూడానికి చెందిన ఓ పసికందును విక్రయించిన ట్టు చైల్డ్ లైన్ కు ఫిర్యాదు రావడంతో రంగంలో

Read More

చీమలపాడు ఘటనలో మరొకరు మృతి

ఖమ్మం/ కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా చీమలపాడు బీఆర్ఎ స్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా గుడిసెకు మంటలు అంటుకొని గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మరొకరు చనిపోయా

Read More

చీమలపాడు ఘటన.. మృతుల కుటుంబాలకు పొంగులేటి ఆర్థిక సాయం

ఖమ్మం జిల్లా చీమలపాడులో ఇటీవల సిలిండర్ ప్రమాదంలో మృతి చెందిన  వారి  కుటుంబాలను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. &n

Read More

యథేచ్ఛగా అమ్మకాలు.. పటాకులపై నియంత్రణ కరువు..!

యథేచ్ఛగా అమ్మకాలు.. పటాకులపై నియంత్రణ కరువు..! పట్టణాల్లో నివాసాల మధ్యనే నిల్వ ఖమ్మం, వెలుగు : కారేపల్లి మండలం చీమలపాడులో పటాకులు కాల్చడ

Read More

గుంటూరు మార్కెట్‌‌‌‌కు తెలంగాణ మిర్చి

గుంటూరు మార్కెట్‌‌‌‌కు మన మిర్చి ప్రతీ రోజు లారీల్లో తరలిపోతున్న సరుకు ఇక్కడి కంటే క్వింటాల్​కు  రూ.5వేల దాకా ఎక్కువ&n

Read More

ఖమ్మం జిల్లా కారేపల్లి బాధితులను పరామర్శించిన పవన్

ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో అగ్ని ప్రమాదంలో  మరణించిన,గాయపడిన కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీడియో కాల్  చేసి పరామర్శ

Read More

ముష్టిగింజల కొనుగోళ్లు.. ముంచుతున్న దళారులు

ముష్టిగింజల కొనుగోళ్లు..ముంచుతున్న దళారులు తక్కవ ధరకే విక్రయాలు..మోసపోతున్న గిరిజనులు జీసీసీకి రూ.కోట్లలో గండి.. నిఘావేసి పట్టుకున్న పోలీస

Read More

బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలపై మర్డర్ కేసు పెట్టాలి : బండి సంజయ్‌‌ 

బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలపై మర్డర్ కేసు పెట్టాలి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం : బండి సంజయ్‌‌&n

Read More