ఖమ్మం

జాతీయ స్థాయి టేబుల్​ టెన్నిస్​కు ఎంపిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న అండర్​ 17 బాల, బాలికల రాష్ట్ర స్థాయి టేబుల్​ టెన్నిస్​ పోటీలు సోమవారం ముగిశాయ

Read More

రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి

ఖమ్మం టౌన్,వెలుగు : సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 18వ డివిజన్ శ్రీరామ్ నగర్, న

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు : మట్టా రాగమయి దయానంద్

ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  కల్లూరు, వెలుగు : పేదల సొంతింటి కలలను సాకారం చేసేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ

Read More

ఉచిత చేపపిల్లల పంపిణీ : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం,వెలుగు : దుమ్ముగూడెం మండల కేంద్రంలో ఉచిత చేప పిల్లలను సోమవారం ఎంపీడీఓ ఆఫీసులో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పంపిణీ చేశారు. మొత్తం 8,15,700 చేప

Read More

అగ్గువకు కొనుడు.. సీసీఐలో అమ్ముడు

పత్తి కొనుగోలు కేంద్రాలే అడ్డాగా వ్యాపారుల దందా  తీవ్రంగా నష్టపోతున్న రైతులుతేమ పేరుతో అధికారుల ఇబ్బందులుఋ వ్యాపారులు తెచ్చిన పత్తి మాత్రం

Read More

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్ సూచించారు. మండలంలోని

Read More

ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తాం : తుమ్మల, పొంగులేటి

ప్రభుత్వానికి వచ్చే ప్రజాదరణ తట్టుకోలేకే ప్రతిపక్షాల ఆరోపణలు ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి

Read More

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం, వెలుగు :  కార్తీక మాసం, వీకెండ్​ కారణంగా ఆదివారం భద్రాచలం సీతారామచంద్రస్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు వచ్చారు. ఉదయం నుం

Read More

విద్యుత్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌...

స్కూల్‌‌‌‌‌‌‌‌లో జెండా కర్ర సరి చేస్తుండగా ప్రమాదం భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలో ఘటన మణుగూరు, వెల

Read More

జవాన్లపై కత్తులతో దాడి

వారపు సంతలో డ్యూటీ చేస్తున్న డీఆర్‌‌‌‌‌‌‌‌జీ జవాన్లు దాడి అనంతరం ఆయుధాలు, తూటాలతో పరారైన మావోయిస్ట్‌

Read More

ఐటీ హబ్ ఫేజ్​2 ఇంకెప్పుడు ?

రెండో దశకు శంకుస్థాపన జరిగి మూడున్నరేళ్లు  రూ.36 కోట్లతో గతంలోనే పరిపాలనా అనుమతులు కాంట్రాక్టర్​ నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు! ఖ

Read More

సినీ ఫీల్డ్ లో నన్ను తొక్కేయాలని చూశారు : సినీ నటుడు సుమన్ 

బహుజనుల అండతోనే నిలదొక్కుకున్నాను సినీ నటుడు సుమన్  పెనుబల్లి, వెలుగు : సినీ ఫీల్డ్ లో ఎదుగుతున్న సమయంలో కొంత మంది తనను తొక్కేయాలని చూశ

Read More

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్​ పొదెం వీ

Read More