హైదరాబాద్​లో కార్నివాల్ లిమోజిన్​  

హైదరాబాద్​లో కార్నివాల్ లిమోజిన్​  

తన జూబ్లీహిల్స్ షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్​ కియా సరికొత్త ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ వెహికల్​ కార్నివాల్ లిమోజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారికంగా విడుదల చేసింది.  ఈ లగ్జరీ  మల్టీ పర్పస్ వెహికల్​లోని వీఐపీ సీట్లు పవర్డ్ రిలాక్సేషన్  లెగ్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తాయి.

సహజ కాంతి కోసం డ్యూయల్ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూఫ్, సౌలభ్యం కోసం హ్యాండ్స్-ఫ్రీ వన్-టచ్ పవర్ స్లైడింగ్ డోర్లు,  మెరుగైన భద్రత కోసం అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ (ఏడీఏఎస్​), ఎనిమిది ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి.