కొండాపూర్, వెలుగు: దావత్లో మటన్ ముక్కలు వేయలేదనే కోపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల కింద మంచిర్యాల జిల్లా అంకుశాపూర్‌కు చెందిన 15 మంది కూలీలు సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ శివారులోని శ్రీసాయి బాలాజీ నర్సరీలో మామిడి మొక్కలకు అంటు కట్టేందుకు వచ్చారు. ఈ నెల 15న సాయంత్రం పని ముగించుకుని వారు ఉంటున్న రేకుల షెడ్డు వద్ద దావత్ చేసుకున్నారు. భోజనం టైంలో దయనేని శివ, గోస్కుల పాపన్న (37) ఇద్దరి మధ్య మటన్ వడ్డించే విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో శివ ఇనుప పైపుతో పాపన్నను కొట్టాడు. తలకు బలమైన గాయం కాగా అతడిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం పాపన్న మృతిచెందాడు.
మటన్ ముక్కలు వేయలేదని కొట్టి చంపిన్రు
- క్రైమ్
- September 22, 2021
మరిన్ని వార్తలు
-
అప్పు తీసుకుని హత్యలు చేసింది.. థాయ్‌లాండ్‌లో సైనైడ్ ఇచ్చి 14 మందిని చంపిన మహిళ
-
పోక్సో కేసులో ఒంగోలు స్పెషల్ కోర్టు నింధితునికి 20ఏళ్లు జైలు శిక్ష
-
అత్యంత కిరాతకం: పిల్లల ముందే మహిళా టీచర్‌పై కత్తితో దాడి.. భయంతో వణికిపోయిన విద్యార్థులు
-
ఏపీలో లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్.. ప్రియుడే స్నేహితులతో కలిసి అఘాయిత్యం
లేటెస్ట్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- హైదరాబాద్‌లో దారుణం.. చపాతి గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి
- V6 DIGITAL 25.11.2024 EVENING EDITION
- Pushpa 2 Release: టెన్షన్లో పుష్ప టీమ్.. Nov 27 నాటికి తొలికాపీ పూర్తయితేగానీ సెన్సార్‌కు.. లేదంటే అంతే!
- No Hike Beer Prices:ఇది మంచి ప్రభుత్వం:బీరు సేల్స్ తగ్గాయని..బీరు ధరలు పెంచటం లేదు
- IPL 2025 Mega Action: చెన్నై to ముంబై.. భారీ ధర పలికిన ధోని శిష్యుడు
- IPL 2025 Mega Action: ఆహా ఏమి క్రేజ్.. ఆఫ్ఘన్ స్పిన్నర్ కోసం RCB, MI, KKR మధ్య పోటీ
- Kanguva OTT: ఓటీటీలోకి సూర్య కంగువ మూవీ.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
- సంగారెడ్డి కలెక్టరేట్లో అగ్ని ప్రమాదం.. కంప్యూటర్, ఫైళ్లు దగ్ధం
- Dubai tourist visa: దుబాయ్ టూరిస్ట్ వీసా రూల్స్ మారాయ్..ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ
Most Read News
- IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ముగిసిన తొలి రోజు IPL మెగా వేలం.. వార్నర్‌తో సహా అమ్ముడుపోని ప్లేయర్స్ వీళ్లే
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- ఆర్సీబీ అభిమానులకు ఊరట.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
- IPL Auction 2025: 19 ఏళ్ల స్పిన్నర్ కోసం రూ.10 కోట్లు.. చెన్నై నిర్ణయం సరైనదేనా..?
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- IPL 2025 Mega Action: విమర్శించినా అతనే కావాలంట: ఆసక్తి చూపించని ప్లేయర్‌ను కొన్న పంజాబ్