బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ఆకట్టుకోగా, ఏప్రిల్ 7న ‘మీటర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతలోనే మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు కిరణ్. విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు షాట్‌కి డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఏ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు. కె.ఎస్.రామారావు, శిరీష్, దామోదర ప్రసాద్, జెమిని కిరణ్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని విష్ చేశారు. ఇదొక సరికొత్త లవ్ యాక్షన్ డ్రామా అని, ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు నిర్మాతలు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.
మీటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు
- టాకీస్
- March 10, 2023
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?