పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేటీఆర్ చేసిన ట్వీట్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డిజీల్ ధరలు ఉన్నది తెలంగాణలోనే...అయితే అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నది కూడా తెలంగాణనే అంటూ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాల యావరేజ్ గా వ్యాట్ 6.99శాతం ఉంటే తెలంగాణ మాత్రం 7.66శాతం ఉందన్నారు కిషన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా నిరుద్యోగ శాతం తగ్గుతుంటే తెలంగాణలో మాత్రం పెరుగుతుందన్నారు. ఒక్క కుటుంబంలో మాత్రమే ఉద్యోగ శాతం పెరిగిందని విమర్శించారు. పోలీసులు వేధింపులు కూడా తెలంగాణలోనే ఎక్కువున్నాయన్నారు.
Telangana has the Highest LPG, Petrol & Diesel Prices:
— G Kishan Reddy (@kishanreddybjp) April 19, 2022
?????? - Telangana State has one of the Highest VAT rates.
????????? in Telangana (7.66%) - above national average (6.99%).