నాకు ముందే తెలుసు కిశోరీ భయ్యా.. ప్రియాంక గాందీ ట్విట్

నాకు ముందే తెలుసు కిశోరీ భయ్యా.. ప్రియాంక గాందీ ట్విట్

ఉత్తరప్రదేశ్ అమేథీలో బీజేపీ అభ్యర్థి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీ వాద్రా కిశోరీని అభినందించారు. ఆయన ప్రియాంకా గాంధీ ఎప్పుడో థీమా వ్యక్తం చేశానని ఎక్స్ లో తెలిపారు. శుభాకాంక్షలు కిశోరీ భయ్యా అని ట్విట్ చేశారు. ఆయన 1.8లక్షల ఓట్ల తేడాతో స్మృతి ఇరానీపై విజయం సాధించారు. ఈయన గెలుపుకోసం ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే తక్కువ సీట్లతో బీజేపీ సరిపెట్టుకుంది. దేశ రాజకీయాల్లో కీ రోల్  ప్లే చేసే ఉత్తరప్రదేశ్ లోక్ సభ స్థానాలు ఎక్కువ శాతం ఇండియా కూటమి గెలుచుకుంది.