టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్సీ ఎవరు? కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ప్రస్తుతానికి వీరి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ఇప్పటికే టీ20,వన్డేలకు కెప్టెన్ గా ఉన్నాడు. అతడి వయసు 44. రోహిత్ ఫిట్ నెస్, అతడి వయసు దృష్ట్యా టెస్టు కెప్టెన్సీ అప్పగించడంపై చాలా మంది మాజీలు రోహిత్ వైపు మొగ్గు చూపడం లేదు. రహానే , పుజారా నిలకడ లేని ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీపై కే ఎల్ రాహుల్ స్పందించాడు. తనకు టెస్టు కెప్టెన్సీ ఇవ్వడమనేది పెద్ద బాధ్యత అని అన్నాడు.
Huge responsibility if I am made Test captain, it would be exciting: KL Rahul
— ANI Digital (@ani_digital) January 18, 2022
Read @ANI Story | https://t.co/POO3BrjeDc
#KLRahul pic.twitter.com/YL8fISzPvP