భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్హాస్పిటల్లో ఆదివారం మోకాలు చిప్ప ఆపరేషన్ను డార్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణమూర్తి అనే పేషెంట్ కు సీఎంవో బి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ల టీం విక్రమ్, రేష్మ, సువర్ణ, నాగరాజు, కృష్ణమూర్తి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్చేయడంపై కంపెనీ డైరెక్టర్(పా) ఎన్.బలరాం అభినందించారు.
కార్మికులు, కార్మిక కుటుంబాల ఆరోగ్యానికి యాజమాన్యం పెద్దపీట వేస్తోందని ఆయన గుర్తు చేశారు.