కోలీవుడ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ చెన్నై లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అజిత్ కుమార్ తండ్రి మరణించారని తెలిసి ఆయన ఫ్యాన్స్, పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అజిత్ నటించిన సినిమా తునివు. భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్‌కు అజిత్ తండ్రి సుబ్రమణియన్ మృతి వార్త విషాదంలో నింపింది.
నటుడు అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూత
- టాకీస్
- March 24, 2023
మరిన్ని వార్తలు
-
నేను డాకు మహారాజ్ ని.. చరిత్ర సృష్టించాలన్నా నేనే.. దాన్ని తిరగరాయాలన్నా నేనే.: బాలకృష్ణ
-
హీరోయిన్ ని వేధించిన కేసులో బిజినెస్ మెన్ కి నో బెయిల్..
-
బాలయ్య బాబు స్మోకింగ్ అలవాటు గురించి స్పందించిన డైరెక్టర్ బాబీ...
-
Upasana Konidela: గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్... కంగ్రాచ్యులేషన్స్ హస్బెండ్ గారు అంటూ విష్ చేసిన ఉపాసన.
లేటెస్ట్
- నేను డాకు మహారాజ్ ని.. చరిత్ర సృష్టించాలన్నా నేనే.. దాన్ని తిరగరాయాలన్నా నేనే.: బాలకృష్ణ
- ఛత్తీస్‌గఢ్‌లో మరో దారుణం.. జర్నలిస్ట్ ఫ్యామిలీని నరికి చంపిన ప్రత్యర్థులు
- నేనే రంగంలోకి దిగుతా.. నిర్లక్ష్యం చేస్తే సీరియస్ యాక్షన్: కలెక్టర్లకు CM రేవంత్ వార్నింగ్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్
- హైవేలపై సంక్రాంతి రష్.. కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు
- హీరోయిన్ ని వేధించిన కేసులో బిజినెస్ మెన్ కి నో బెయిల్..
- రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా.. మృతుల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్: TTD చైర్మన్ బీఆర్ నాయుడు
- రైతులకు గుడ్ న్యూస్ : పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా
- జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
- బాలయ్య బాబు స్మోకింగ్ అలవాటు గురించి స్పందించిన డైరెక్టర్ బాబీ...
Most Read News
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- సంక్రాంతి తర్వాత తుఫాన్ ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ వార్నింగ్
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Ravi Ashwin: డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు: రవిచంద్రన్ అశ్విన్
- తెలంగాణలో వన్ స్టేట్–వన్ రేషన్ విధానం: సీఎం రేవంత్