
హైదరాబాద్: ఇవాళ జరిగిన CLP సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి సహా మిగిలిన నేతలంతా హాజరయ్యారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మునుగోడు పర్యటనలో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు తనపై అటాక్ చేసినప్పుడు పార్టీ మద్దతుగా నిలబడలేదని రాజగోపాల్ అసహనంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు
‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్
సల్మాన్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మెగాస్టార్