కొంపల్లిలో గ్రామ సభ.. లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరణ

కొంపల్లిలో గ్రామ సభ.. లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరణ

కుత్బుల్లాపూర్: రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం  పలు మున్సిపాలిటీలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీలోని 5వ వార్డులో  దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించారు. సంక్షేమ పథకాలను పొందేందుకు స్థానికులు వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. లబ్ది పొందేందుకు కావాల్సిన  డాక్యుమెంట్లు పై  అవగాహన కల్పించడం లేదని అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.