కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న పట్నంవారానికి సంబంధించి మూడు రోజుల బుకింగ్ ఆదాయం రూ.61,81,228 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. శనివారం రూ18.88,645, ఆదివారం రూ. 35,03,613, సోమవారం రూ.12,88,970 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.
గతేడాది పట్నంవారానికి రూ.70,22,980 ఆదాయం రాగా ఈసారి రూ. 8.41,752 తక్కువగా వచ్చినట్లు ఆలయ బుకింగ్ ఇన్చార్జి నవీన్ వెల్లడించారు.