
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఎనిమిదవ ఆదివారం ఆదాయం రూ.55,18, 026 వచ్చినట్లు సోమవారం ఆలయ అధికారులు తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం రూ.16,54,043, శనివారం రూ.16,11,232, ఆదివారం రూ.22,52,751 వచ్చిందన్నారు.
వీటితో పాటు సోమవారం మరో రూ.5 లక్షల వరకు బుకింగ్ఆదాయం వస్తుందని ఆధికారులు భావిస్తున్నారు.