ముషీరాబాద్,వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ యువతకు ఆదర్శం అని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 21న జలదృశ్యం వద్ద నిర్వహించే కార్యక్రమ పోస్టర్ ను బుధవారం తార్నాకలోని తన నివాసంలో కోదండరామ్ ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుల స్ఫూర్తితో బాపూజీ భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహానాయకుడనీ, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కమిటీ కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్, కో కన్వీనర్లు శ్రీమాన్ తులసి, బండారు పద్మావతి, నాగమణి ,వరిపల్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ యువతకు ఆదర్శం : ప్రొ కోదండరామ్
- హైదరాబాద్
- September 19, 2024
లేటెస్ట్
- గుడిలోని హుండీలో పడిన ఐఫోన్.. తిరిగి ఇచ్చారా.. లేదా.. దేశంలోనే వింత కేసు
- AI News : చాట్ జీపీటీకి 15 వేల మిలియన్ యూరోల జరిమానా వేసిన ఇటలీ ప్రభుత్వం
- తెలంగాణలో బెనిఫిట్ షోలు పుష్ప2 తోనే స్టాప్: మంత్రి కోమటి రెడ్డి
- అన్స్టాపబుల్ షోలో వెంకీ మామతో సందడి చెయ్యనున్న బాలయ్య..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల.. కిమ్స్ వైద్యులు ఏం చెప్పారు
- Vijay Hazare Trophy: అన్మోల్ప్రీత్ సింగ్ వీర విధ్వంసం.. 35 బంతుల్లో సెంచరీతో సరికొత్త రికార్డ్
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ ఉగ్రరూపం
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
Most Read News
- మీ కోసమే : జనవరి 20లోపు.. ఈ కార్డులకు కచ్చితంగా KYC అప్ డేట్ చేసుకోండి.. లేకపోతే పని చేయవు..
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- HYD : మాదాపూర్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
- వైన్స్లో వేటకొడవళ్లతో బీభత్సం
- ఖమ్మంలో రెండు కొత్త మున్సిపాలిటీలు!
- 8 ఏళ్ల తర్వాత.. 8 రూపాయల బస్ ఛార్జీ పెంచిన రాష్ట్రం
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..