సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో భారీ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో నూతనంగా నిర్మించిన బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ను ప్రజలు త్వరలోనే తరిమి కొడతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్లు ఇచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందించలేదని విమర్శించారు.
తెలంగాణ బడ్జెట్లో భారీ అవినీతి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- హైదరాబాద్
- February 3, 2023
లేటెస్ట్
- పిల్లలు సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాలి!
- మల్లన్న జాతరలో పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమం.. పోటెత్తిన భక్తులు
- 30 ఎకరాల స్థలంలో.. ఇంటర్నేషనల్మెట్రో హబ్‌గా జేబీఎస్ జంక్షన్
- IPO: స్టాక్ మార్కెట్లో..కొత్తగా ఐదు ఐపీఓలు
- నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నది ఎవరిని అంటే.?
- ఫిబ్రవరి1న బల్దియా బడ్జెట్ సమావేశం
- సర్వే సిబ్బందికి అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: సీపీఎస్ఈయూ
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- గురువుపై గుస్సా!.. హెడ్ కోచ్ గంభీర్‌తో సీనియర్లకు విభేదాలు.?
- 50 గ్రామైక్య సంఘాలకు సోలార్ ప్లాంట్లు
Most Read News
- SA20, 2025: జో రూట్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని చేధించిన మిల్లర్ జట్టు
- సైఫ్ అలీఖాన్‌కు రూ.36 లక్షల మెడిక్లెయిమ్.. కామన్ మ్యాన్ అయితే ఇచ్చేవారా..? డాక్టర్ సూటి ప్రశ్న
- Women's U19 World Cup: 4.2 ఓవర్లలోనే మ్యాచ్ ఖతం.. శభాష్ భారత మహిళలు
- బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది
- రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు అవకాశం
- పితృదేవతల శాపం వేధిస్తుందా.. షట్ తిల ఏకాదశి (జనవరి25)న ఇలా చేయండి
- Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!
- జట్టులో రోహిత్ కూడా అనర్హుడే.. నన్ను సెలెక్టర్‌ని చేయండి: మాజీ క్రికెటర్
- 2023 వరల్డ్ కప్‌లో ఇరగదీశారు.. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ కాలేక పోయారు..
- గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అంటూ నోరు జారిన ఊర్వశి..