కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 75 రోజులకు సంబంధించి 12 హుండీలను లెక్కించగా మొత్తం రూ. 1,04,36,365 వచ్చాయి. అలాగే 60 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల మిశ్రమ వెండి, 78 విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. లెక్కింపులో అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో రామకృష్ణారావు, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు.
అంజన్న ఆదాయం రూ. 1.04 కోట్లు
- కరీంనగర్
- November 22, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- IND vs AUS: చెలరేగుతున్న బుమ్రా.. ఆసీస్ టాపార్డర్ కకావికలం
- ఆసిఫాబాద్ అడవుల్లో అరుదైన వైల్డ్ డాగ్స్ (VIDEO)
- Theatre Releases: క్రిస్మస్కు తెలుగు సినిమాల పండుగ.. బరిలో దిగనున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి!
- హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదు.. సెపరేట్ వింగ్: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మృతి.. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో గన్ మిస్ ఫైర్
- IND vs AUS: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 150 పరుగులకే కుప్పకూలిన భారత్
- ఆంధ్రాను జగన్.. అదానీ రాష్ట్రంగా మార్చేశాడు.. అన్ని ఒప్పందాలపై విచారణ చేయాలి : షర్మిల
- ప్రభాస్ ఎవరో తెలియదు.. నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా: షర్మిల
- Abu Dhabi T10 League: ఒకే ఓవర్లో 34 పరుగులు.. మెగా ఆక్షన్ ముందు దంచి కొడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్
- 600 మందిని నిండా ముంచేశారు.. RJ వెంచర్స్ రూ.150 కోట్ల భారీ స్కామ్
Most Read News
- పేలిన టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటీ.. కొని మూడు నెలలే.. జగిత్యాలలో ఘటన
- హైదరాబాద్ లో భారీగా హవాలా నగదు పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
- వీడియో: 8 బంతుల్లో 8 సిక్సర్లు.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అనామక బ్యాటర్
- పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- బ్యాగ్‌లో రూ.22 లక్షలు.. లెక్కాపత్రం లేదు.. యాక్టివాపై తీసుకెళ్తూ దొరికిపోయారు..!
- సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఏం పనులివి.. ఇద్దరినీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు..!
- పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు.. జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
- Champions Trophy: మా అభిమానులు మీరంటే పడి చస్తారు.. ఒక్కసారి మా దేశానికి రండి: పాక్ కెప్టెన్
- హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటున్నరా..? ఇతనేం చేసిండో తెలుసా..?
- 1000 రోజుల ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఫస్ట్ టైం ఉలిక్కిపడిన ఉక్రెయిన్