హైదరాబాద్‌సిటీ, వెలుగు: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్‌పార్టీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సనత్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ డా.కోట నీలిమ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. మహరాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గ పర్యవేక్షకురాలిగా ఉన్న కోట నీలిమ తన నివేదికను సమర్పించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ సూచించారు.
మహారాష్ట్ర ఎన్నికల సమీక్షలో కోట నీలిమ
- హైదరాబాద్
- November 18, 2024
లేటెస్ట్
- హైటెక్స్ లో పెటెక్స్ షురూ..
- తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం
- గ్రామాలవారీగా 4 స్కీమ్స్‌కు షెడ్యూల్.. రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తిచేసే ప్లాన్
- ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి
- ఫామ్‌హౌస్‌లో సోది చెప్పుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా : సీఎం రేవంత్‌రెడ్డి
- నేను కొడితే మామూలుగా ఉండదు.. బయటకొస్తే మళ్లా భూకంపం పుట్టాలె : కేసీఆర్
- సినిమా షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం
- నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
- గద్దర్ ఆలోచనలు యువతకు స్ఫూర్తి దాయకం
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- ఫలిస్తున్న ఆపరేషన్ ఆడదూడ!..పెరుగుతున్న పశుసంపద
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్