కోటక్ మహీంద్రా చేతికి స్టాండర్డ్‌‌చార్టర్డ్‌‌‌‌‌‌బ్యాంక్ లోన్లు

కోటక్ మహీంద్రా చేతికి స్టాండర్డ్‌‌చార్టర్డ్‌‌‌‌‌‌బ్యాంక్ లోన్లు

న్యూఢిల్లీ: స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.3,300 కోట్ల విలువైన పర్సనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేశామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది.  అప్రూవల్స్ అన్నీ రావడంతో డీల్ పూర్తి చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. 

స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్టర్డ్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పర్సనల్ లోన్లు తీసుకున్న వారు కోటక్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్ అవుతారు. కోటక్ బ్యాంక్ వీరి నుంచి లోన్లను రికవరీ చేసుకుంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం 1.88 శాతం నష్టపోయి రూ.1,895 వద్ద ముగిశాయి.