సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసిన టీమ్, శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను డిఫరెంట్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. ఇందులో సత్యదేవ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా కనిపిస్తున్నాడు. ఇంతలో మరో ఖైదీ వచ్చి తన రిలీజ్ ఆర్డర్ కాపీని చూపిస్తూ.. ‘భద్ర రిలీజ్ అవబోతున్నాం రా’ అని చెప్పడంతో ఎప్పుడు అంటూ చిత్రంలోని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కనిపించాడు. మే 3న ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించిన వీడియో ఆకట్టుకుంది. సత్యదేవ్ రగ్డ్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. విజయవాడలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, ఓ విలన్‌కి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా అని చెప్పారు మేకర్స్.
కృష్ణమ్మ మూవీ రిలీజ్ డేట్ డిఫరెంట్ వీడియో ద్వారా అనౌన్స్
- టాకీస్
- April 6, 2024
లేటెస్ట్
- మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు: శ్రేయా చౌదరి
- మెదక్ చర్చి @100 ఏళ్లు..శతవసంతాల వేడుక.. ఎన్నెన్నో విశేషాలు...
- ఉగాండాను వణికిస్తున్న డింగాడింగా వైరస్..లక్షణాలివే..
- గుర్లపల్లిలో అగ్నిప్రమాదం
- 74 ఏండ్ల వయసులో గుడ్డుపెట్టిన పక్షి
- అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు
- జిల్లాను టాప్ లో నిలబెట్టాలి
- నింగిలో డ్రోన్లు చేసిన అద్భుతం!
- ధ్యానంతో శారీరక, మానసిక ప్రశాంతత
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు