ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి( Krithi Shetty) బ్లూ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజుల తో దిగిన పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొత్త సంవత్సరం లో కృతి శెట్టి తన లుక్ కూడా పూర్తి గా మార్చేసినట్లు ఉంది. నడుము సొగసు, క్లీవేజ్ ఇలా అన్ని అన్ని యాంగిల్స్ లో కృతి శెట్టి పరువాలు వెదజల్లుతూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఈ అమ్మడు ఆ తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేకపోయింది. ఉప్పెన తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్ మరియు మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు సినిమా మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీంతో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.
లాస్ట్ ఇయర్ కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ చిత్రం మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది.ఇక మరోసారి కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడిందనే చెప్పాలి. 2023 కృతి శెట్టి కి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరం కృతికి కలిసొస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం కృతి తెలుగులో శర్వా 35లో, తమిళంలో విగ్నేష్ శివన డైరెక్షన్ లో వస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) లో ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తోంది.