Kriti Sanon: టాప్ గ్లామర్తో..కుర్రాళ్ల మతిపోగొట్టిన కృతి సనన్

Kriti Sanon: టాప్ గ్లామర్తో..కుర్రాళ్ల మతిపోగొట్టిన కృతి సనన్

వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోయిన్ కృతిసనన్. ఆ తరువాత నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలోనూ నటించింది. ఈ రెండు సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది ఈ బ్యూటీ. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి..స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ సినిమాలో ఈ అమ్మడి ఫర్ఫామెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి.

రీసెంట్గా కృతి నటించిన 'గణపథ్' చిత్రం కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న తెరి బాతాస్ ఐసా ఉజా జియా' మూవీలో నటిస్తోంది. ఫిబ్రవరి 9న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది.

కాగా సోషల్ మీడియాలో కృతి సనన్ షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. కృతి సనన్ మినీ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో పాటు..డీప్ థైస్ అందాలతో..గ్లామర్ మెరుపులతో కుర్రాళ్ల మతిపోగొట్టింది.ఈ ఫొటోలకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)