హైదరాబాద్: అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ మెంటల్గా డిస్ట్రబ్ అయ్యారని గోషామహల్ ఎమ్మల్యే రాజా సింగ్ అన్నారు. పనీ పాట లేక అడ్డగోలు ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. అందరూ హిందీ నేర్చుకోవాలని అమిత్ షా ట్వీట్ చేస్తే.. దానికి కౌంటర్ గా అర్థం లేకుండా కౌంటర్ ఇచ్చారని పేర్కొన్నారు. అసలు కేటీఆర్ కు హిందీ భాష ప్రాముఖ్యం తెలుసా..? అని రాజా సింగ్ ప్రశ్నించారు. హిందీ వస్తేనే కదా దేశంలోని ఎక్కడికైనా వెళ్లి మాట్లాడేది అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళితే ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షాను కలిశారని, అప్పుడు ఏ భాష మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
కేటీఆర్ మెంటల్లీ డిస్ట్రబ్డ్.. పనీపాట లేక ట్వీట్స్ వేస్తున్నడు: రాజా సింగ్
- హైదరాబాద్
- September 13, 2024
లేటెస్ట్
- మహా నగరంపై మంచు దుప్పటి
- నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు
- బనకచర్లను అడ్డుకుంటం : ఉత్తమ్
- 9 నెలల్లో అప్పుల వడ్డీలకే రూ.20 వేల కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధికి 55,652 కోట్లు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
- బీసీ రిజర్వేషన్లపై రెండు రిపోర్టులు!
- V6 తీన్మార్ : అమెరికాలో మనోళ్లు పరేషాన్
- ముగిసిన గ్రామసభలు | తెలంగాణ ప్రభుత్వం - రైతు భరోసా | దావోస్ పెట్టుబడులు-కాంగ్రెస్ Vs BRS | V6 తీన్మార్
- అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. టెట్ ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్
- పార్టీ వీడొద్దు.. మేయర్ సునీల్ రావుకు కేటీఆర్ ఫోన్
Most Read News
- రైతులకు గుడ్ న్యూస్..జనవరి 26నుంచి మొదటి విడత రైతు భరోసా డబ్బులు
- అమెరికాలో వెతికి మరీ 500 మంది అరెస్ట్: ఆపరేషన్ ట్రంప్ మొదలైపోయింది..!
- ఆపార్ ఐడీకి ఆధార్ అడ్డంకులు..పేర్లు మ్యాచ్కాకపోవడంతో తిప్పలు
- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
- కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్
- Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..
- అమెరికా తెలుగు స్టూడెంట్స్ లో ట్రంప్ భయం : పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై
- టూమచ్ రా రేయ్ : అరబ్ షేక్ వేషంలో కుంభమేళాకు.. చితక్కొట్టిన సాధువులు
- షాకింగ్.. విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్.. 20 ఏళ్ల బంధానికి బ్రేకప్?
- ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ