
వారాసిగూడలో మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తొలుత యాక్టివా స్కూటీపై సికింద్రాబాద్ నుంచి కార్యకర్తలతో కలిసి అక్కడికి ర్యాలీగా వెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వెనుక కూర్చోగా, కేటీఆర్ హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. – వెలుగు, పద్మారావునగర్