అటవీ ప్రాంతంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి HMT అటవీ ప్రాంతంలో హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఫిబ్రవరి 28వ తేదీన రమేష్ రామ్(48) అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

నిందుతుడు ఉత్తర ప్రదేశ్ అయోధ్య జిల్లాకు చెందిన హోమో సెక్సువల్ శివ పూజన్ (25)గా తేల్చిన పోలీసులు. కామవాంఛ తీర్చక పోవడం వల్లనే హత్యకు పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు.