పార్టీలకు అతీతంగా  పథకాలిచ్చాం.. గెలిపించాలి: రేగా కాంతారావు

మణుగూరు, వెలుగు: పినపాక గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు. బుధవారం ఆయన మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. గడిచిన ఐదేండ్లలో పార్టీలకు అతీతంగా పథకాలు అందించామని, మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్​మేనిఫెస్టోను వివరించారు.

ALS0 READ: కాంగ్రెస్ వైపు చూస్తున్న యువత: పటేల్ రమేశ్ రెడ్డి