ఆర్మూర్, వెలుగు:- జాతీయ పసుపు బోర్డు చైర్మన్పల్లె గంగారెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి సన్మానించారు. ఆదివారం ఆర్మూర్ మండలం అంకాపూర్లోని గంగారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి, పంటల సాగు గురించి అడిగారు.