న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అడిగింది. రైతులపై కారు దూసుకెళ్లిన ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఎంతమందిని అరెస్ట్ చేశారనే వివరాలతో కూడిన రిపోర్టును 24 గంటల్లోపు తమకు సమర్పించాలని యూపీ సర్కారును అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో నిందితులు ఎవరు, ఎవరెవర్ని అరెస్టు చేశారనే వివరాలను చెప్పాలని కోర్టు సూచించింది. దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని మండిపడిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది. కాగా, లఖీంపూర్ ఘటనపై విచారణకు ఆదేశించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు.. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది.
ఎంత మందిని అరెస్టు చేశారో చెప్పాలె
- దేశం
- October 7, 2021
లేటెస్ట్
- Railway Jobs: సికింద్రాబాద్ రైల్వే జోన్లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి
- జవాన్ల వాహనాన్ని బాంబులతో పేల్చేసిన నక్సలైట్లు
- SPADEX డాకింగ్ ఆపరేషన్ వాయిదా.. ప్రకటించిన ఇస్రో
- అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు.. చెప్పి వెళ్లాలంటూ పోలీసుల ఆదేశం
- తెలంగాణకు రీజినల్ రింగ్ రైలు అవసరం..ప్రధానికి రేవంత్ రిక్వెస్ట్
- V6 DIGITAL 06.01.2025 AFTERNOON EDITION
- IND vs IRE: కెప్టెన్‌గా స్మృతి మందాన.. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన
- గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా మరో వైరస్ కేసు.. ఇండియాలో మూడుకు చేరిన HMPV కేసులు
- క్రియా యోగాన్ని విశ్వవ్యాపితం చేసిన పరమహంస యోగానంద (132వ జన్మోత్సవం ప్రత్యేక కథనం)
- HMPV: నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు బెంగళూరు చిన్నారుల శాంపిల్స్
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్
- పూనమ్ ట్వీట్ పై స్పందించిన 'మా'.... అది లేకుండా చర్యలెలా తీసుకుంటాం..