నగల కంపెనీ లలితా జ్యువెలరీ తన 55వ షోరూమ్‌ను హైదరాబాద్‌లోని సుచిత్రా సర్కిల్లో ఏర్పాటు చేసింది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందిస్తున్నా మని కంపెనీ చెబుతోంది.
ఈ కొత్త షోరూమ్‌ను ఆదివారం ప్రారంభించ నుంది. షోరూమ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.