ప్రతి ఏటా స్కాట్లాండ్లో లాండ్ స్కేప్ ఫొటోగ్రఫీ అవార్డ్స్ ఇస్తారు. ఈ ఏడాది కూడా ‘స్కాటిష్ లాండ్ స్కేప్ ఫొటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్’ కాంపిటీషన్ జరిగింది. ఆ పోటీలో బహుమతులు గెలుచుకున్న ఫొటోల్లో కొన్ని మంచు చిత్రాలు.