CSK vs PBKS : చివరి బంతి వరకు ఉత్కంఠ.. పంజాబ్ గట్టెక్కింది

చివరి బంతి వరకు ఉత్కంఠ.. నీదా నాదా అన్నట్లు సాగిన మ్యాచ్. చివరికి విజయం పంజాబ్ కింగ్స్ నే వరించింది. చెన్నై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చేదించింది. చివర్లో శిఖందర్ రజా (13, 7 బంతుల్లో), జితేష్ శర్మ (21, 10  బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ మ్యాచ్ లో గట్టెక్కింది.