ఖమ్మంలో  పెరిగిన చలి.. 

ఖమ్మంలో  పెరిగిన చలి.. 

 వెలుగు ఫొటోగ్రాఫర్,  ఖమ్మం : ఖమ్మంలో గత వారం రోజులుగా చలి పంజా విసురుతోంది. ఉదయాన్నే కూరగాయలు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్ చలికి తట్టుకునేందుకు  స్వేటర్, తలకు మంకీ క్యాప్ లేనిది బయటకు రావడం లేదు. చలి మంటలు కాచుకుంటున్నారు. ఆదివారం ఉదయం వివిధ పనులపై రోడ్లపై వచ్చి చలితో ఇబ్బంది పుడుతున్నవారిని, చలి మంటలు  కాచుకుంటున్న వారిని వెలుగు ‘క్లిక్’ మనిపించింది.