లేటెస్ట్ నోటిఫికేషన్స్: పలు విభాగాల్లో ఉద్యోగాలు

బీఈసీఐఎల్-ఎంపెడాలో..

బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌) కొచ్చి (కేరళ )లోని ది మెరైన్ ప్రోడక్స్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎం పెడా)లో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. ఖాళీలు: 17(అన లిస్ట్‌-–8, శాంపిల్ కలెక్టర్ –7, ల్యాబ్ అటెండెంట్‌–2); అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత; వయసు : 28 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్ ప్రాసెస్: టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా; దరఖాస్తులు : ఈమెయిల్‌లో; చివరి తేది: 6 అక్టోబర్ 2020; ఈమెయిల్‌: hr.bengaluru@becil.com

ఈసీఐఎల్ లో టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలు

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేష న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కాంట్రాక్టు ప్రాతిప దికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 17 అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. వయసు : 31 ఆగస్టు 2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక: అకడమిక్ మెరిట్‌, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తులు: ఆన్ న్‌లో.. చివరి తేది: 30 సెప్టెంబర్ 2020 వెబ్ సైట్ : www.ecil.co.in

ఆర్ఐఈ, భోపాల్ లో 25 ప్రాజెక్ట్ స్టాఫ్

భోపాల్ లో ని ఎన్సీ ఈఆర్టీ రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఐఈ)… కాం ట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 25(జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో-– 18, విజువల్ అనలైజర్-–1, ల్యాబ్ అసిస్టెం ట్-–6). అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, నెట్ అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్​లైన్ లో.. చివరి తేది: 28 సెప్టెం బర్ 2020; వెబ్ సైట్ : riebhopal.nic.in

ఎంఎన్ జే(హైదరాబాద్ )లో 36 ఖాళీలు

తెలంగాణ మెడిక ల్ & హెల్త్ స ర్వీ సెస్ రిక్రూట్‌‌మెం ట్ బోర్డ్ (ఎంహెచ్ఆర్‌‌సీబీ) హైదరాబాద్‌‌లోని మెహ దీ న వాజ్ జంగ్ (ఎంఎన్‌‌జే) ఇన్‌‌స్టి ట్యూట్ఆఫ్ ఆంకాల జీ అండ్ రీజిన ల్ క్యాన్సర్ సెం ట ర్‌‌లో రెగ్యుల ర్‌‌/ కాం ట్రాక్టు ప్రాతిప దిక న వివిధ పోస్టుల భ ర్తీ కి అప్లికేషన్స్ కోరుతోంది. ఖాళీలు: 36( ప్రొఫెస ర్‌‌-–4, అసోసియేట్ ప్రొఫెస ర్‌‌-–3, అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌–-20, మెడిక ల్ ఆఫీస ర్-–2, లెక్చరర్ –1, సీనియర్ రెసిడెంట్‌‌-–6); విభాగాలు:న్యూక్లియర్ మెడిసిన్‌ , మాలిక్యులర్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ , అనెస్తీషియా; అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ, ఎండీ/ ఎంఎస్‌‌/ ఎంసీ హెచ్‌ / డీఎం/ డీఎన్‌ బీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత , టీచింగ్‌‌/పరిశోధన అనుభవం; ఎంపిక: అర్హతలు, అనుభవం, రీసెర్చ్ రికార్డ్ ఆధారంగా; దరఖాస్తులు: ఆన్‌ లై న్‌ /ఆఫ్‌ లైన్‌ లో ; చివరి తేది: 23 అక్టోబర్ 2020; అడ్రస్:ఎంహెచ్​ఎస్ ఆర్ బీ, ఓల్డ్ సీహెచ్​&ఎఫ్​డబ్ల్ యూ బిల్డింగ్ , డీఎం &హెచ్​ఎస్ క్యాంపస్ , సుల్తాన్​ బజార్ , కోటి, హైదరాబాద్​–500095;
వెబ్ సైట్ : mhsrb.telangana.gov.in

ఇండియన్ నేవీలో

ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోం ది. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ డిగ్రీతో పాటు ఉద్యోగం కల్పిస్తారు. స్కీమ్ :10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ (పర్మినెంట్ కమిషన్); ఖాళీలు: 34 (ఎడ్యుకేషన్ బ్రాంచ్‌-– 5, ఎగ్-జి క్యూటివ్ అండ్ టెక్నిక ల్ బ్రాంచ్‌-– 29); అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ) ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్-2020కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: 2 జులై 2001 నుంచి 1 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్‌‌బీ ఇంటర్వ్యూ. దరఖాస్తులు: ఆన్‌ లై న్‌ లో .. అప్లికేషన్స్ ప్రారంభం: అక్టోబర్ 6 నుంచి; చివరి తేది: 20 అక్టోబర్ 2020; వెబ్ సైట్: www.joinindiannavy.gov.in;

నిమ్స్ లో స్టాఫ్ నర్సులు..

హైదరాబాద్ లోని నిమ్స్‌ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వాక్ ఇన్ నిర్వహిస్తోంది. అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత; ఖాళీలు: ఇంటర్వ్యూ తేదీ నాటికి ఉన్న పోస్టులు; వయసు : 1ఆగస్టు 2020 నాటికి 18- నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. వాక్ ఇన్ తేది: 28 సెప్టెంబర్ 2020; ఇంటర్వ్యూ లొకేషన్ : నిమ్స్‌, పంజాగుట్ట, హైద రాబాద్‌-–500082. వెబ్ సైట్ : www.nims.edu.in

హెచ్ ఏఎల్ లో మెడికల్ ఆఫీసర్స్

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌‌(హెచ్ ఏఎల్‌‌) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. ఖాళీలు: 13(సీనియ ర్ మెడిక ల్ ఆఫీసర్–-10 , మెడిక ల్ ఆఫీస ర్-–3). విభాగాలు: జ న ర ల్ డ్యూటీ, ఆర్థో పెడిక్‌ , స ర్జరీ, మెడిసిన్‌ , ఈఎన్‌ టీ, పాథాలజీ ; అర్హత : ఎంబీబీఎస్‌‌, సంబంధిత స్పెష లై జేష న్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత , అనుభవం. ఎంపిక: షార్ట్‌‌లిస్టింగ్‌‌, ఇంటర్వ్యూ దర ఖాస్తులు: ఆఫ్‌ లై న్‌ లో ; చివరి తేది: 20 అక్టోబర్ 2020; అడ్రస్ : సీనియర్ హెచ్​ఆర్ మేనేజర్ , మెడికల్​ అండ్ హెల్త్​ యునిట్ , హెచ్​ఏఎల్​, సురంజన్​ దాస్ రోడ్ , బెంగళూరు–560017 వెబ్ సైట్ : hal-india.co.in

విజ్ఞాన్ ప్రసార్ లో ఖాళీలు

భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీకి చెందిన విజ్ఞాన్ ప్రసార్ కాంట్రాక్టు పోస్టుల భర్తీ కింద దరఖాస్తులు కోరుతోంది. ఖాళీలు: 17(ప్రాజెక్ట్ క న్సల్టెంట్‌‌, ప్రాజెక్ట్ మేనేజర్‌‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్‌‌, సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్‌‌, సీనియర్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసోసియేట్); అర్హత : పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత , మాస్ క మ్యూనికేషన్‌ / తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ డిప్లొమా, అనుభవం. ఎంపిక: అనుభవం, ప్రతిభ , స్కిల్ టెస్ట్‌‌, పర్సనల్ ఇంటర్వ్యూ. దరఖాస్తులు: ఆన్‌ లైన్‌ లో .. చివరి తేది: 7 అక్టోబర్ 2020; వెబ్ సైట్ : vigyanprasar.gov.in

రిషికేశ్ ఎయిమ్స్ లో 36 ఖాళీలు

రిషికేశ్ లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. ఖాళీలు: 36(అసిస్టెంట్ ఇంజినీర్‌, జూనియర్ ఇంజినీర్‌, సీనియర్ మెకానిక్‌, మెకానిక్‌); విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్‌; అర్హత : పోస్టును అనుసరించి టెన్త్​/ తత్సమాన, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ/ డిప్లొమా,ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం; ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా; దరఖాస్తులు: ఆన్ లైన్‌లో.. చివరి తేది: 17 అక్టోబర్ 2020; వెబ్ సైట్ : www.aiimsrishikesh.edu.in.