ప్రతి వారం ఓటీటీ (OTT)లో అన్ని భాషల సినిమాలు రిలీజ్ అయ్యి సందడి చేస్తున్నాయి. థియేటర్స్కి వెళ్లకుండా కేవలం ఓటీటీలో వస్తే చూడటానికి సెపరేట్ ఆడియన్స్ మారారు. ప్రతి శుక్రవారం రోజు థియేటర్లోకి సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. ఓటీటీలో కూడా అంతకుమించి అనేలా స్ట్రీమింగ్ కి వస్తున్నాయి.
Also Read:-డైరెక్ట్ ఓటీటీకి వస్తోన్న ఆది సాయికుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఇక ఈ వారం (డిసెంబర్ 23 To 29 ) స్ట్రీమింగ్కి వచ్చే సినిమాలతో సినీ ప్రియులకి పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే వాటిలో డ్రామా, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ జోనర్స్ ఉన్నాయి. దాదాపు ఈ వారం 25కి పైగా ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఉన్నాయి. అవేంటో ఒక లుక్కేద్దాం.
నెట్ ఫ్లిక్స్:
యువర్ ఫ్రెండ్, నటా బర్గేట్జ్ (ఇంగ్లీష్ మూవీ)-డిసెంబర్ 24
ఓరిజిన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25
ఆస్ట్రాయిడ్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 25
స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబర్ 26
భూల్ భులయ్యా 3 (హిందీ సినిమా) - డిసెంబర్ 27
సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 27
మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ సిరీస్) - డిసెంబర్ 28
ది ఫోర్జ్(హాలీవుడ్) - స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్:
పొట్టేల్ - స్ట్రీమింగ్ అవుతుంది
మురా- (మలయాళమూవీ) డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 24
స్పైడర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 24
గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25
జంప్ స్టార్ట్ మై హార్ట్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 25
సింగం అగైన్ (హిందీ) - డిసెంబర్ 27
థానారా (మలయాళ మూవీ) - డిసెంబర్ 27
యువర్ ఫాల్ట్ (స్పానిష్ మూవీ) - డిసెంబర్ 27
ఆహా ఓటీటీ:
జీబ్రా మూవీ - (డిసెంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే:
మదర్స్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 27
పార్టీ టిల్ డై (హిందీ సిరీస్) - డిసెంబర్ 24 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)
జీ5:
ఖోజ్: పర్చైన్ కే ఉస్ పర్ (హిందీ మూవీ) - డిసెంబర్ 27
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
వాట్ ఇఫ్? 3 (యానిమేషన్ సిరీస్) : డిసెంబర్ 22 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
డాక్టర్ హూ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25
బఘీరా (హిందీ డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 25
జియో సినిమా:
డాక్టర్స్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 27
సురక్ష (భోజ్‌పురి మూవీ) - డిసెంబర్ 27
మనోరమ మ్యాక్స్:
పంచాయత్ జెట్టీ (మలయాళ మూవీ) - డిసెంబర్ 24
ఐ యామ్ కథలన్ (మలయాళ మూవీ) - డిసెంబర్ 25
డిస్కవరీ ప్లస్ :
హ్యారీ పోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్ (వెబ్ సిరీస్) - డిసెంబర్ 25