ప్రతి వారం ఓటీటీ(OTT)లో సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. శుక్రవారం రోజు థియేటర్లోకి సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. ఓటీటీలో కూడా అలాగే స్ట్రీమింగ్ కి వస్తాయి. కానీ, ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ ఏకంగా 20కి పైగా సినిమాలు వివిధ భాషల నుంచి స్ట్రీమింగ్కి వచ్చాయి. ఇదో రకంగా సినీ ప్రియులకి పండగనే చెప్పుకోవాలి. మరి ఏ సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక లుక్కేద్దాం. కాగా ఇందులో చాలా వరకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్, హారర్ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఆడియన్స్.. ఈ జోనర్స్ మాత్రం డోంట్ మిస్.
ఆహా ఓటీటీ
అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)- అక్టోబర్ 25
నెట్‌ఫ్లిక్స్
సత్యం సుందరం - అక్టోబర్ 25
హసన్ మిన్హా (ఇంగ్లీష్)- అక్టోబర్ 22
ది కమ్ బ్యాక్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 23
ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 23
టెర్రిటరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
ది 90స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
బ్యూటి ఇన్ బ్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
డోంట్ మూవ్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 25
దో పత్తి (హిందీ)- అక్టోబర్ 25
హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
అమెజాన్ ప్రైమ్
నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
జ్విగటో (హిందీ)- అక్టోబర్ 25
కడైసి ఉలగ పోర్ (తమిళ)- అక్టోబర్ 25
లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కిమ్మీ డియోర్-అక్టోబర్ 23
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
బుక్ మై షో
ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్)- అక్టోబర్ 25
యాపిల్ టీవీ
బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
జియో సినిమా ఓటీటీ
ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 21
ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్)- అక్టోబర్ 23
ది మిరండా బ్రదర్స్ (హిందీ)-అక్టోబర్ 25