
OTTలో ప్రతివారం లాగే ఈ వారం కూడా (మార్చి 3 నుంచి 9 వరకు) ఇంట్రెస్టింగ్ మూవీస్ రానున్నాయి. క్రైమ్, డ్రామా, లవ్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్స్లో ఆడియన్స్ను అలరించడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా 20కి పైగా సినిమాలు వస్తుండగా.. ఇందులో తెలుగు నుంచి దాదాపు అన్నీ కొత్త సినిమాలే వస్తుండటం విశేషం.
నాగ చైతన్య తండేల్, శర్వానంద్ మనమే, రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్), బాపు, పట్టుదల, సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉండనున్నాయి. మరి ఈ సినిమాలన్నీ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయో వివరాలు చూసేద్దాం.
నెట్ ఫ్లిక్స్:
పట్టుదల (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 3
విత్ లవ్, మేఘన్ (అమెరికన్ రియాలిటీ షో)- మార్చి 4
ఆండ్య్రూ స్కుల్జ్: లైఫ్ (అమెరికన్ కమెడియన్, యాక్టర్ స్టాండప్ షో)- మార్చి 4
ది లియోపార్డ్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5
జస్ట్ వన్ లుక్ (పోలిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 5
మెడుసా (కొలంబియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 5
లారిస్సా ది అదర్ సైడ్ ఆఫ్ అనిట్ట (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మార్చి 6
తండేల్ (తెలుగు లవ్ థ్రిల్లర్)- మార్చి 7
డెలిషియస్ (జెర్మన్ మిస్టరీ థ్రిల్రర్ మూవీ)- మార్చి 7
వెన్ లైఫ్ గివ్స్ టాంగేరిన్స్ (కొరియన్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 7
నదానియాన్ (రొమాంటిక్ హిందీ మూవీ)- మార్చి 7
కేయాస్ ది మ్యాన్షన్ మర్డర్స్ (డాక్యుమెంటరీ)- మార్చి 7
ప్లాంక్‌టన్: ది మూవీ (అమెరికిన్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ ఫిల్మ్)- మార్చి 7
ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 7(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మార్చి 7
అమెజాన్ ప్రైమ్:
పిక్చర్ దిస్ (బ్రిటిష్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- మార్చి 6
మనమే తెలుగు (రొమాంటిక్ లవ్ డ్రామా)- మార్చి 7
డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ ఇన్వెస్టిగేట్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్)- మార్చి 7
దుఫాహియా (హిందీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 7
ఆహా:
చెఫ్ మంత్రా ప్రాజెక్ట్ కె (తెలుగు షో)- మార్చి 6
జీ 5:
గేమ్ ఛేంజర్ (హిందీ)- మార్చి 7
కుడుంబస్తాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్)- మార్చి 7
సోనీ LIV:
రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్)- మార్చి 7
ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిస్టారికల్ హిందీ వెబ్ సిరీస్)- మార్చి 7
జియో హాట్‌స్టార్:
డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 5
డెలి బాయ్స్ (అమెరికన్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 6
తగేష్ వర్సెస్ ది వరల్డ్ (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 7
బాపు (తెలుగు డార్క్ కామెడీ డ్రామా)- మార్చి 7
బుక్ మై షో:
బారా బై బారా (హిందీ డ్రామా)- మార్చి 7